Dil Raju: ఆ ఇద్దరు చనిపోయినట్టు నాకు తెలియదు..! 1 d ago
గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు స్పందించారు. "ఆ ఇద్దరు చనిపోయినట్టు నాకు తెలియదు. ఇలాంటివి జరుగుతాయి అనే పవన్ కళ్యాణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వద్దని అన్నారు. కానీ నేను, రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కావాలని రిక్వెస్ట్ చేశాము. వారి కుటుంబానికి రూ. 5 లక్షలు సాయం వెంటనే పంపిస్తాను" అని దిల్ రాజు తెలిపారు.